Premo Yemo Mp3 Song Download Ramya Behara 2022

Premo Yemo Mp3 Song Download By . Song Premo Yemo Mp3 are written By . Its music video is released by . Premo Yemo By Mp3 Download From Ostpk.com with best quality.


Premo Yemo (Ramya Behara) Mp3 Song Download

Premo Yemo Full Song Lyrics  Ramya Behara
Singer
Music Composer
Lyricist
Genre
Category
Release Year

download button

Video Of Premo Yemo By Ramya Behara

YouTube video

Premo Yemo Song Lyrics

ప్రేమో.... ఏమో... ఏదో కొత్తగున్నాదీ.....
నాకే... తెలియని.. ఎంతో... వింతగున్నాదీ.....

అయినా కానీ భలేగున్నది.... అంతం లేని భావమే ఇదీ

నీతోనే ఉండాలి.... నీవేనా లోకంలా..... నన్నే నేను మైమరచి పోయేలా

ప్రేమో.... ఏమో... ఏదో కొత్తగున్నాదీ.....
Ooo...నాకే... తెలియని.. ఎంతో... వింతగున్నాదీ.....

Ooo....చూస్తూనే... నేనున్నా... చెరగదులే ఈ వలపు
దూరమయ్యే నా లోగిలి.... చెరువయ్యే నీ కౌగిలి
నువ్వూ... నేనూ ఒకటై.... మనము....ఉందం ఎపుడు... మనతో మనము...లోకాన్నే వెలివేసేలా....

ప్రేమో.... ఏమో... ఏదో కొత్తగున్నాదీ.....
Ooo....నాకే... తెలియని.. ఎంతో... వింతగున్నాదీ.....

అఅఅ...ఎగిరే పక్షుల్లా... వీచే గాలుల్లా...
పారేటి సెలయేరుల్లా.... పరువం లేని నెలవంకలా
జాబిలి వెన్నెలా.... మెరిసే తారలా... హద్దేలేని ఆకాశంలా....
మనముండి పోదాం ఇలా.....

ప్రేమో.... ఏమో... ఏదో కొత్తగున్నాదీ.....
నాకే... తెలియని.. ఎంతో... వింతగున్నాదీ.....