Onamalu Poovulai Mp3 Song Download By Sunitha Upadrasta. 2022 Telugu Song Onamalu Poovulai Mp3 are written By Naga Gurunatha Sarma. Its music video is released by Dr.Josyabhatla. Onamalu Poovulai By Sunitha Upadrasta Mp3 Download From Ostpk.com with best quality.
Onamalu Poovulai (Sunitha Upadrasta) Mp3 Song Download

Singer | Sunitha Upadrasta |
---|---|
Music Composer | Dr.Josyabhatla |
Lyricist | Naga Gurunatha Sarma |
Genre | Navratri |
Category | Telugu |
Release Year | 2022 |

Video Of Onamalu Poovulai By Sunitha Upadrasta

Onamalu Poovulai Song Lyrics
ప:
ఓనమాలు పూవులై ఒదిగిన ఓ కొమ్మా!
కోటివిద్యలకు మూలం నీవె చదువులమ్మా!
చ:
పలుకులన్ని హంసలై పరవశించి ఆడగా
భాషలు నీ చూపులై పరిమళించి పాడగా
వీణానాదమై అక్షరవేదమై
సరస్వతిగ మాలో ప్రవహించవమ్మా!
చ:
చేతవెన్నముద్దలోన, చలువ చందమామలోన
చిన్నారి నవ్వులోన, శ్రీగంగ నురగలోన
తెల్లదనం నీవు తెలివిలోన నీవు
తలచిన హృదయాలే గుడులైనవమ్మా!