Aadi Shaktini Kolichi Mp3 Song Download Aadi Shaktini Kolichi Album By Chandana Bala Kalyan 2022

Aadi Shaktini Kolichi Mp3 Song Download From Album By . Song Aadi Shaktini Kolichi Mp3 are written By . Its music video is released by . Aadi Shaktini Kolichi By Mp3 Download From Ostpk.com with best quality.


Aadi Shaktini Kolichi (Chandana Bala Kalyan) Mp3 Song Download

Aadi Shaktini Kolichi Full Song Lyrics Aadi Shaktini Kolichi Album By Chandana Bala Kalyan
Singer
Album
Music Composer
Lyricist
Genre
Category
Release Year

download button

Video Of Aadi Shaktini Kolichi By Chandana Bala Kalyan

YouTube video

Aadi Shaktini Kolichi Song Lyrics

ప:
ఆదిశక్తిని కొలిచి ఆనందరాగాలు
పులకించి పాడింది పుడమి..
ఆయుధాలను బట్టి అణువణువు ధర్మాన్ని
నిలిపిందిదే విజయదశమి..

చ:
ఆ పాలసంద్రాన సుధలన్ని పంచింది
శరదిందు హాసాలలోనే
శ్రీరామబాణంతో పదితలలు తెంచింది
సీతమ్మకై దీక్షతోనే
ఒక జమ్మిపత్రాన్ని తాకించి నడిపింది
దాయాది యుద్ధాన పాండవులధీమా
పాపాలు,శాపాలు తొలగించగా నేడు వైభోగమే దిద్దు శ్రీకారమా..

చ:
తుదిలేని కాలాన పదిరోజులే చాలు
దీవించె ఆ తల్లి భువిని
బ్రహ్మాండభాండాలు తన కడుపులోదాచి
కాపాడె దుర్గాభవాని
మన దారి దశ మారి విజయాలు చేకూరె
శ్రీదేవి పాదాల కుంకుమై రాలి
లోకాల శోకాలు సంహారమైపోగ
దేదీప్యమై వెల్గె దసరా మరి